saapaatu etu ledu paataina padu form aakali raajyam
హే హే హే హే హే హే హేఐహే.. రు రు రు రు రు రూ రు రూఒ
సాపాటు యెటులేదు పాటైన పాడు బ్రదర్
సాపాటు యెటులేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడా
మన కిర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్
సాపాటు
బంగారు పంట మనది మున్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెద్దాం బ్రదర్
సాపాటు
సంతాన మూలికలం సంసాల బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి కరువురా
చదవెయ్యి సీటిలేదు చదివొస్తే పనిలేదు
అన్నం ఒ రామచంద్రా అంటే పెట్టెదిక్కేలేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్
సాపాటు
సాపాటు యెటులేదు పాటైన పాడు బ్రదర్
సాపాటు యెటులేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడా
మన కిర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్
సాపాటు
బంగారు పంట మనది మున్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెద్దాం బ్రదర్
సాపాటు
సంతాన మూలికలం సంసాల బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి కరువురా
చదవెయ్యి సీటిలేదు చదివొస్తే పనిలేదు
అన్నం ఒ రామచంద్రా అంటే పెట్టెదిక్కేలేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్
సాపాటు
telugu songs lyrics aakaliraajyam lyrics kanne pillavani
తన తనననతన తననన తననననన తాన తన్న తననా
'ఒహో కన్నే పిల్లవని కనుల్లున్నవని యేన్నేన్ని వగల్లు పోతునావే చినారి
లల లల లల లలలలల లలలల లలలల లాలల
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యేన్నేన్ని కల్లలు రేపించావే పోనారి
కన్నె పిల్లవని
యేవంటౌ మ్మ్
సంగీతం
న న నా'మ్మ్' నువ్వైతే
రి స రి సాహిత్యం
మ్మ్ హ్మ్ హ్మ్మ్ నేనౌత
సంగీతం నువ్వైతేసాహిత్యం నేనౌత
కన్నె పిల్లవని
న న న న న
సయ్ ఇత్ ఒంచె అగైన్
న న న న న
'మ్మ్మ్' స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పధము నేనై 'ఒక్'
తనె తనె తాన
'ఒహొ అలగా గానం గీతం కాగ
తరన తన
కవిని నెనై
తాన ననన తన
నాలో కవిత నీవై
నాననననా లలల ననన తరన
'బేఉతిఫుళ్ కవ్యం ఐనది తలపు పలుకు మనసు
కన్నె పిల్లవని
ఇప్పుడు చూదం
తనన తనన తన్న
'మ్మ్హ్మ్' తనన తనన అన్న
తాన తన్న తన్నం తరతాతన
తాన అన్న తాలం ఓకతే కద
తనననాన తాననన తాన
'అహ ఐ బబొఈతననతాన తాననన తాన
'మ్మ్' పదము చేర్చి పాట కూర్చ లేద
షబష్!
దనిని దషష అన్న
నీద అన్న స్వరమే రాగం కద
నీవు నేనన్ని అన్న మనమే కాద
నీవు నేనన్ని అన్న మనమే కాద
కన్నే పిల్లవని కన్నుల్లున్నవని కవిత చేప్పి నేర్పించవే గడసరి
చిన్న నవ్వు నవ్వి నువ్వు దువ్వి దువ్వి కలిసి మేము నేర్పించేది యెప్పుడన్ని
మ్మ్ అహ ల ల లా మ్మ్హ్మ్మ్మ్ అహహా
ల ల లా(క్ష్4)
'ఒహో కన్నే పిల్లవని కనుల్లున్నవని యేన్నేన్ని వగల్లు పోతునావే చినారి
లల లల లల లలలలల లలలల లలలల లాలల
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యేన్నేన్ని కల్లలు రేపించావే పోనారి
కన్నె పిల్లవని
యేవంటౌ మ్మ్
సంగీతం
న న నా'మ్మ్' నువ్వైతే
రి స రి సాహిత్యం
మ్మ్ హ్మ్ హ్మ్మ్ నేనౌత
సంగీతం నువ్వైతేసాహిత్యం నేనౌత
కన్నె పిల్లవని
న న న న న
సయ్ ఇత్ ఒంచె అగైన్
న న న న న
'మ్మ్మ్' స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పధము నేనై 'ఒక్'
తనె తనె తాన
'ఒహొ అలగా గానం గీతం కాగ
తరన తన
కవిని నెనై
తాన ననన తన
నాలో కవిత నీవై
నాననననా లలల ననన తరన
'బేఉతిఫుళ్ కవ్యం ఐనది తలపు పలుకు మనసు
కన్నె పిల్లవని
ఇప్పుడు చూదం
తనన తనన తన్న
'మ్మ్హ్మ్' తనన తనన అన్న
తాన తన్న తన్నం తరతాతన
తాన అన్న తాలం ఓకతే కద
తనననాన తాననన తాన
'అహ ఐ బబొఈతననతాన తాననన తాన
'మ్మ్' పదము చేర్చి పాట కూర్చ లేద
షబష్!
దనిని దషష అన్న
నీద అన్న స్వరమే రాగం కద
నీవు నేనన్ని అన్న మనమే కాద
నీవు నేనన్ని అన్న మనమే కాద
కన్నే పిల్లవని కన్నుల్లున్నవని కవిత చేప్పి నేర్పించవే గడసరి
చిన్న నవ్వు నవ్వి నువ్వు దువ్వి దువ్వి కలిసి మేము నేర్పించేది యెప్పుడన్ని
మ్మ్ అహ ల ల లా మ్మ్హ్మ్మ్మ్ అహహా
ల ల లా(క్ష్4)
telugu songs lyrics aakali raajyam lyrics gussa rangaiah konchem taggaiah
కోపం మనిషికి ఎగ్గయ్యా
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర పాపాన్న వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు
దేశాన్ని దోచేటి ఆసాములున్నారు
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు
మనిషికీ మంచికీ సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతి పాడు మనసు
నీ దాహాని కనువైన సొగసు
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు
కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి
అన్ని నీవే అనుటకు రుజువులున్నవి
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేల
మోహాన్ని రేపింది రేయి
మన పేగుల్లో వుందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి
No comments:
Post a Comment